ధూప దీప నైవేద్య పథకం

దరఖాస్తు

దేవాలయం పేరు*
వార్డ్ / డోర్ నెం*
వీధి పేరు*
గ్రామము / టౌన్ *
పంచాయతీ అయినచో
జిల్లా*
మండలము*

సెక్షన్ 6 క్రింద ప్రకటించిన వివరాలు

ప్రచురణ అయినది / లేనిదీ వివరము :
ప్రచురణ నెం.
తేదీ (ప్రచురణ అయినచో)
రిజిస్ట్రేషన్ నెం.
తేదీ
పబ్లికేషన్ అయినచో కోడ్ నెం.
ఆలయ ప్రతిష్ట / నిర్మాణం జరిగిన సంవత్సరం , (కనీసం 25 సంవత్సరాలు పూర్వం నిర్మించి ఉండవలెను)

ఆస్తుల వివరాలు

భూమి (మాగాణి / మెట్ట ) సర్వీసు నెంబర్ తొ వివరించవలెను*
స్థలాలు*
ఇతరములు*

ఆదాయ వివరాలు

ఆస్తుల నుండి*
హుండీ *
ఇతరములు*

అర్చకుని వివరాలు

పూర్తి పేరు (మొదట ఇంటి పేరు రాయవలెను)*
తండ్రి పేరు*
పుట్టిన తేది*
విద్యార్హత*
ఎన్ని సంవత్సరాల నుండి పూజలు చేస్తున్నారు ?*
ఆధార్ నంబర్*
సెల్ నంబర్*
బ్యాంకు పేరు , శాఖ*
ఖాతా నెం.*
ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ నెం.*
దేవాలయాలలో పూజలు ఏ ఆగమ ప్రకారము చేస్తున్నారు ?*
ధర్మకర్తలు లేక గ్రామ కమిటీ వివరాలు*
ఆలయ చరిత్ర ( సంక్షిప్తంగా )
దరఖాస్తుదారుని సంతకము
గుడి ఫోటో, అర్చకుని ఫోటో. (కార్డు సైజు ఫోటోలను, A4 పేపరుపై విడివిడిగా అంటించవలెను)
సెక్షన్ 6-క్రింద ప్రకటించిన పత్రం. (ప్రచురణ అయినచో)
దేవాలయ ఆస్తులు, దేవాలయ ఆదాయపత్రం - పంచాయితీ కార్యదర్శి / మున్సిపల్ వార్డు అడ్మిన్ సెక్రటరీ సంతకంతో.
అర్చకుని స్వస్థలం,పుట్టిన తేదీ, విద్యార్హత పత్రం, పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ వార్డు అడ్మిన్ సెక్రటరీచే అటెస్ట్ చేసినదై ఉండవలెను.
దేవాలయ వయస్సు నిర్ధారణ పత్రం - ఆధారాలు (పురాతన శిలాఫలకం, కరెంటు బిల్లు/ఫోన్ బిల్లు/వాటర్ ట్యాప్ కనెక్షన్/ఇంటి పన్ను/ఇతర ఆధారాలు) జతపరచవలెను - పంచాయితీ కార్యదర్శి / మున్సిపల్ వార్డు అడ్మిన్ సెక్రటరీ సంతకంతో.
అర్చకుని ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాసుబుక్ మొదటి పేజీ (ఫోటో కలిగిన పేజీ), పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ వార్డు అడ్మిన్ సెక్రటరీతో అటెస్టేషన్ చేయించి, అప్లోడ్ చేయవలెను.
నోట్
  • అన్ని విధాలుగా నింపి, పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ వార్డు అడ్మిన్ సెక్రటరీచే సంతకం చేయించిన ఈ దరఖాస్తును సైతం అప్లోడ్ చేయవలెను.
నిబంధనలు
  • 1) నిత్యం దేవాలయం తెరవకుండా, అప్పుడప్పుడు పూజలు నిర్వహించే దేవాలయాలకు, కేవలం జాతర జరుగు దేవాలయాలకు ఈ పథకం వర్తించదు.
  • 2) 2 ½ ఎకరాల మాగాణి భూమి లేదా 5 ఎకరాల మెట్టభూమి కలిగి ఉండి మరియు అన్ని మార్గాల ద్వారా వార్షికాదాయము రూ.30,000/- లు దాటిన దేవాలయాలకు ఈ పథకం వర్తించదు.
  • 3) ఒక దేవాలయానికి ఒక అర్చకునికి మాత్రమే ఈ వర్తించును. ఒకే ప్రాంగణములోని ఉపాలయాలకు, అనుబంధ ఆలయాలకు ఇది వర్తించదు. కేవలం ప్రధాన ఆలయానికే,ఒక అర్చకునికే ఈ పథకం వర్తించును.
  • 4) అర్చక సర్వీసు ఈనాముగా భూములు కలిగిన దేవాలయాలకు ఈ పథకం వర్తించదు.
  • 5) దేవస్థానం కనీసం 25-సంవత్సరముల పూర్వం నిర్మించి ఉండవలెను.
© 2016 - 2023 AP Technology Services Limited. All rights reserved. Privacy Policy Designed & Developed by AP Technology Services Limited