శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి :: చిత్తూరు జిల్లా
భక్తులకు విజ్ఞప్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లో స్వయముగా దేవస్తానమునకు విచ్చేయలేని భక్తుల సౌకర్యం కొరకు online లో పరోక్ష పద్ధతి ద్వారా భక్తులు పూజలు జరిపించుకొనుటకు, ఈ - హుండీ ద్వారా మ్రొక్కుబడులు చెల్లించుటకు మరియు ఈ డొనేషన్స్ ద్వారా విరాళాలు భక్తులు ఇచ్చుటకు ఏర్పాటు చేయడమైనది. ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరు.
ఈ online సేవలు వినియోగించుకోవలసిన భక్తులు https://tms.ap.gov.in ను సందర్శించి అందులోని online sevas లో కొత్త యూసర్ అయితే సైన్అప్ అయి క్రొత్త అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, పాత యూసర్ అయితే సైన్ ఇన్ చేసి అందులోని 1. పరోక్ష సేవ 2) ఈ హుండీ 3) ఈ డొనేషన్స్ ల యందు ఏదో ఒకటి ఎంపిక చేసుకొన్న తర్వాత అందులో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఎంపిక చేసుకొని అందులో కనపరిచిన సేవ/ విరాళాల ట్రస్ట్ ను ఎంపిక చేసుకొని అందులోని వివరాలు పూరించిన పిమ్మట మీ యెక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా UPI లేదా HDFC కార్డ్స్ ద్వారా రుసుము చెల్లింపు చేయవచ్చు... చెల్లింపు తర్వాత వచ్చన రసీదును ప్రింట్ తీసుకోవచ్చు.
i) పరోక్ష సేవల వివరాలు:
1.పరోక్ష సేవ రాహు కేతు పూజ రూ. 500/.(రాహుకాలములో)
2.పరోక్ష సేవ శ్రీస్వామి అమ్మవార్ల అభిషేకము .రూ. 1000/-(ఉదయం 7.00 గ// లకు)
3.పరోక్ష సేవ శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం . రూ.501/ (ఉదయం 8.45 గం//లకు)
4.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకం. రూ. 1000/-(ఉదయం 9.30 గం//లకు
5.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి జపం రూ. 216/-(ఉదయం 9.00 గం// లకు
6.పరోక్ష సేవ చండీ హోమం.. రూ. 1116/- (ఉదయం11-00 గం//లకు)
7.పరోక్ష సేవ రుద్ర హోమం . రూ. 1116/-(ఉదయం11-00 గం//లకు)
8.పరోక్ష సేవ మహన్యాస రుద్రాభిషేకo రూ. 1500/-(సాయంత్రం 4.00 గం// లకు)
9.పరోక్ష సేవ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం. రూ. 300/- (ఉదయం 8.00 గం/ లకు గురువారం మాత్రమే)
10.పరోక్ష సేవ శ్రీ శనీశ్వర స్వామి వారి అభిషేకం రూ. 300/- (సాయంత్రం 5.00 గం// లకు శనివారం మాత్రమే)
ఈ పరోక్ష సేవలు వినియోగించుకొను భక్తులకు వారి ఎంపిక చేసుకోబడిన సేవను వీక్షించుటకు వారు రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబరుకు సేవ లింక్ దేవస్థానం వారిచే లింక్ పంపబడును.
ii ) ఈ హుండీ :
ఈ-హుండీ ని ఎంపిక చేసుకొన్న భక్తులు అందులోని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ను ఎంపికచేసుకొని మీ మ్రొక్కుబడులు, కానుకలు చెల్లింపు చేయవచ్చు.
iii ) ఈ డొనేషన్స్:
ఈ డొనేషన్స్ ని ఎంపిక చేసుకొన్న భక్తులు అందులోని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ను ఎంపికచేసుకొని అందులో గల 1) గోసంరక్షణ ట్రస్ట్ 2)కళ్యాణ ఆభరణ ట్రస్టు 3) నిత్య ఆన్నదాన ట్రస్ట్ కి విరాళములు చెల్లింపు చేయవచ్చును.
దేవస్థానం ఫోన్. 08578-222240 ద్వారా తెలుసుకొనవచ్చును. వెబ్సైట్ లో చూపిన దేవస్థానము బ్యాంక్ అకౌంటు కు రుసుములు పంపిన వారు 9550928202 సెల్ నెం// కు వివరాలను Whatsapp చేయగలరు లేదా eo_srikalahasthi@yahoo.co.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపగలరు.
పరోక్షాసేవల మరియు ఉత్సవాలు కొరకు ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు.
ఫేసుబుక్ లింక్..
https://www.facebook.com/srikalahasteeswaraswamyvari.devasthanam
యూట్యూబ్ లింక్
https://www.youtube.com/c/SrikalahastiDevasthanam
Srikalahasteeswara Swamy vaari Devasthanam was set up in the temple for the convenience of the devotees who could not come to the temple on their own, to perform poojas online Paroksha seva, to pay alms through e-hundi and to make donations through E- donation. Devotees can take advantage of this great opportunity.
Devotees who want to avail these online sevas should visit https://tms.ap.gov.in and sign up for a new account if you are a new user in the online sevas, sign in if you are an old user and log in there. 1)Paroksha seva 2) E- hundi 3) After selecting one of E-donation, select the temple of Srikalahasteeswara Swami and select the seva / donation trust found therein and fill in the details after which your credit card or debit card or UPI or Fees can be paid through HDFC Cards.Receipt after
payment can be printed.
i) Details of Paroksha Sevas:
1. Paroksha seva Rahu Ketu Pooja Rs. 500 / - (7.00 am)
2. Paroksha seva Sriswami Ammavarla Abhishekam .Rs. 1000 / - (10.00 am)
3. Paroksha seva Sri Swami Ammavarla Nitya Kalyanotsavam. Rs.501 / (8.45 am )
4. Paroksha seva Sri Mrityunjaya Swami Abhishekam. Rs. 1000 / - (9.30 am)
5. Paroksha seva Sri Mrityunjaya Swamy Japam Rs. 216 / - (9.00 am)
6. Paroksha seva Chandi Homam Rs. 1116 / - (11-00 am)
7. Paroksha seva Rudra Homam. Rs. 1116 / - (11-00 am)
8. Paroksha seva Mahanyasa Rudrabhishekam Rs. 1500 / - (4.00 pm)
9. Paroksha seva Sri Guru Dakshinamoorthy Swami vaari Abhishekam Rs. 300 / - (Thursday only at 8.00 am )
10. Paroksha seva Sri Saneeswara Swamy vaari AbhishekamRs. 300 / - (Saturday only at 5.00 pm )
Devotees availing these Paroksha sevas will be sent a link by the temple to the mobile number they have registered to view their selected seva.
ii) E- hundi
Devotees who have opted for the e-hundi can opt for the Srikalahasteeswaraswamy Temple and pay your alms and gifts.
iii) E- donations
Devotees who have selected these donations can select the Srikalahasteeswaraswamy Temple and make donations to the 1) Go Samrakshana Trust 2) Kalyana Abharana Trust 3) Nithya Annadanam Trust.
For other details please contact
Devasthanam Phone. No. 08578-222240. Those who have sent fees to the temple bank account shown on the website can Whatsapp details to cell number 9550928202 or
Details can be sent by e-mail to eo_srikalahasthi@yahoo.co.in.
For Paroksha sevas and ceremonies can be viewed through the following link.
Facebook link:
https://www.facebook.com/srikalahasteeswaraswamyvari.devasthanam
Youtube link:
https://www.youtube.com/c/SrikalahastiDevasthanam